Category: Uncategorized

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గం: ఏఐటీయూసీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి – వనంపల్లి జైపాల్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పారిశుధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూని యన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర…

ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై కీలక చర్చ.. రాజేంద్రనగర్‌లో ఆల్ పార్టీ సమావేశం నిర్వహించిన ఎన్నికల అధికారులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ సర్ ‘ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో) శ్రీనివాస్ రెడ్డి, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ…

తెలంగాణ RTCలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల ఫలితాలు విడుదల – 1,604 మంది ఎంపిక

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణ సంస్థ లో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను అధికారులు విడుదల చేశారు. మొత్తం 1,743 పోస్టులకు గాను 1,604 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వివరాల ప్రకారం1,000 డ్రైవర్ పోస్టులకు…

పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తక్షణ నిధుల వినియోగం రాష్ట్ర పీఎం శ్రీ బృందం ఆదేశాలు – ఆమోదించిన ప్రమాణాల మేరకు వెంటనే వ్యయం చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచన

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పలు కార్యక్రమాల కింద కేటాయించిన నిధులను వెంటనే వినియోగించాలని రాష్ట్ర పీఎం శ్రీ బృందం సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్‌పీడీ)…

కాలిబాటలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు – పాదచారుల హక్కుల పరిరక్షణకు తక్షణ చర్యలు అవసరం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సురక్షితమైన, సక్రమంగా నిర్మించబడిన, ఆక్రమణలులేని కాలిబాటలపై నడిచే హక్కు ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని భారత సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ది సిటిజన్స్ కౌన్సిల్ (ఫర్ ఎ బెట్టర్ సొసైటీ) స్వాగతించింది.…

కాటేదాన్–మైలార్‌దేవ్‌పల్లిలో ఘనంగా బోనాల వేడుకలు.. అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ కార్తీక్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఆషాఢ బోనాల మహోత్సవాలు కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జ్ పట్లోళ్ల…

కాశీలో మాతృమూర్తి అస్థికల నిమజ్జనం.. విశ్వనాథుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పట్నం రుక్కమ్మ పరమపదించిన నేపథ్యంలో దశదిన కర్మ అనంతరం అంత్యక్రియలలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ (వారణాసి)లోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి, అన్నపూర్ణేశ్వరి మాత ఆలయాలను దర్శించుకుని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్…

సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటేనే సమాజాభివృద్ధి: జేపీ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆధునిక సాంకేతిక విజ్ఞానం మానవ జీవితాన్ని అభివృద్ధి పథంలో నడిపించే గొప్ప సాధనమని, అయితే దానిని దుర్వినియోగం చేస్తే సమాజానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ)…

ఖాదర్ ఖాద్రి కుటుంబానికి ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రగాఢ సానుభూతి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఖాదర్ ఖాద్రి మాతృమూర్తి మంగళవారం స్వగృహంలో కన్నుమూశారు. విషయాన్ని తెలుసుకున్న వెంటనే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆమనగల్ మున్సిపల్ చైర్మన్…

Rangareddy: ఉచిత వైద్య పరీక్షల శిబిరాల ను ప్రారంభించిన రాగం నాగేందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ గోపీనగర్ కాలనీలో జనచైతన్య ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పేద ప్రజల అభ్యున్నతికి బాటలు వేస్తూ మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ శ్రీమతి రాగం సుజాత యాదవ్ సొంత ఖర్చులతో…