మున్సిపల్ కార్మికుల సెలవుల హక్కులకు తూట్లు! ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాలి.. అన్ని విభాగాల కార్మికులకు పెరిగిన వేతనాలు ఇవ్వాలి : వనంపల్లి జైపాల్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన పండుగ సెలవులను క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడం దారుణమని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఆవేదన…
