ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత – భారతీయ సినీ పరిశ్రమలో విషాదం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రముఖ సినీ నటుడు, విలక్షణ ప్రతినాయకుడిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ఆయన మృతి భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు.1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని…
