అశోక్ నగర్‌లో పురాతన శివాలయం కూల్చివేతపై ఆగ్రహం..
ఖానాపూర్ మండలం అశోక్ నగర్‌లో 700 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం. బీజేపీ నేత డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కలెక్టర్ తక్షణ జోక్యం కోరుతూ హెచ్చరిక.