Warangal: ప్రధాని మోదీ సభ విజయవంతానికి ప్రచార రథం ప్రారంభం
న్యూస్ డెస్క్ : మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ప్రచార రథాన్ని ప్రారంభించారు.అనంతరం సిటీ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు,వరంగల్…
