Hanmakonda: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
న్యూస్ డెస్క్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సుబేదారి, హనుమకొండ ప్రాంగణంలో డైనింగ్ హాల్ శంకుస్థాపన, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ప్రారంభోత్సవం మరియు రెడ్ క్రాస్ మార్గ్ పేరు బోర్డు ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని…
