Mahabubabad: పిల్లలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడమే “బాల భరోసా” కార్యక్రమ ఉద్దేశ్యం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవి రాథోడ్ న్యూస్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవి రాథోడ్ అధ్యక్షతన ఆర్‌బీఎస్‌కే (RBSK) సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రజా…
