Hyderabad: గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం – భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం
న్యూస్ డెస్క్ : హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంతో పాటు, దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా నాయకులు,…
