Tag: University

Hyderabad: ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా గౌతమ బుద్ధుని 2570వ జయంతి వేడుకలు – బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చేరాల వంశీ

ఉస్మానియా యూనివర్సిటీ: ప్రపంచానికి శాంతి, ప్రేమ మరియు సమానత్వ మార్గాన్ని చూపిన మహనీయుడు గౌతమ బుద్ధుడని బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చేరాల వంశీ పేర్కొన్నారు. బుద్ధుని 2570వ జయంతి సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు…