Srikalahasti: వెలుగు సంఘమిత్రులకు సెల్ ఫోన్లను పంపిణీ చేసిన బొజ్జల సుధీర్ రెడ్డి బృందం
న్యూస్ డెస్క్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మహిళల ఆర్థిక అభివృద్ధి, సామాజిక సాధికారత కోసం మా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నేడు వెలుగు సంఘమిత్రులకు సెల్ ఫోన్లను పంపిణీ చేసే శుభ కార్యక్రమాన్ని మన కార్యకర్తలు మరియు…
Warangal: కాంగ్రెస్ పార్టీలో మాజీ జెడ్పిటిసి మేడిశెట్టి రాములు చేరిక
“గాంధీ భవన్‌లో ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో మేడిశెట్టి రాములుకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్“ న్యూస్ డెస్క్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల మాజీ జెడ్పిటిసి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు…
వేలేరు మండలంలో ఉపాధి హామీ పనుల పరిశీలన – కార్మికులకు మజ్జిగ, ORS పంపిణీ
ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్న సర్పంచ్ బిల్లా యాదగిరి న్యూస్ డెస్క్: వేలేరు మండల కేంద్రంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బిల్లా…
అల్లు అయాన్ షాకింగ్ ఛాయిస్: తండ్రి బన్నీకి కాకుండా ఆ స్టార్ హీరోకి ఫ్యాన్ అట!
Allu Arjun వంటి పాన్ ఇండియా స్టార్ కూడా తన ఇంట్లో చిన్న విషయాల్లో ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఆసక్తికరమే. ఇటీవల ఆయన తన కుమారుడు Allu Ayaan గురించి చెప్పిన విషయం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్‌గా…
Medak: అక్కన్నపేటలో మే డే వాల్ పోస్టర్ విడుదల – కార్మిక హక్కుల పరిరక్షణకు పిలుపు
న్యూస్ డెస్క్: మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని ఏఏ సాకీ బీడీ సెంటర్‌లో 141వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే)ను విజయవంతం చేయాలని ఉద్దేశ్యంతో వాల్ పోస్టర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర…
Siddipet: సూరంపల్లిలో వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు
న్యూస్ డెస్క్: దౌల్తాబాద్ మండల కేంద్రంలోని సూరంపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ సమేత జమాదగ్ని స్వామి వారి కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా…
Warangal: వరంగల్ భద్రకాళి ఆలయంలో వైభవంగా శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం
న్యూస్ డెస్క్: వరంగల్ నగరంలోని చారిత్రాత్మక భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి సమేత భద్రేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. పద్మశాలి కులబాంధవుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పద్మశాలీల ఆధ్వర్యంలో…
