Kamareddy: కామారెడ్డి డీసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా సబ్బని కృష్ణహరి నియామకం
న్యూస్ డెస్క్ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) వైస్ ప్రెసిడెంట్‌గా సబ్బని కృష్ణహరి నియమితులయ్యారు. కామారెడ్డి పట్టణంలోని క్రిస్టల్ ఫంక్షన్ హాల్‌లో డీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్…
