Warangal: పేద పిల్లల విద్యకు సహాయం చేయాలి: డాక్టర్ అనితా రెడ్డి

న్యూస్ డెస్క్ : వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని డాన్ బాస్కో వీధి బాలల ఆశ్రమంలో అనాధ, సెమీ ఆర్ఫన్ మరియు వీధి బాలల కోసం నోట్‌బుక్స్, పండ్లు, చాక్లెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. అనురాగ్ సొసైటీ మరియు వరల్డ్ వైజ్…

Siddipet: సిద్దిపేటలో గూడూరు శ్రీనివాస్‌కు ఘన సన్మానం

న్యూస్ డెస్క్ : సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ కస్తూరి సతీష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన సిద్దిపేటకు చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ గూడూరు శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు…

తమిళనాడు క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇంద్ర సంపత్ కీర్తన

న్యూస్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒక యువ నాయకురాలి పేరు మారుమోగుతోంది. ఆమే ఇంద్ర సంపత్ కీర్తన. అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా విజయం సాధించి, ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆమె సరికొత్త చరిత్ర…

దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాని మోదీ 10 కీలక సంస్కరణలు.. స్వావలంబన దిశగా భారత్ అడుగులు

• మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం • దేశ భవిష్యత్తు కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలి • మన చిన్న చిన్న నిర్ణయాలు దేశ భవిష్యత్తును మార్చగలవు పలు సంక్షేమ పథకాలు, పన్ను రాయితీలు, సబ్సిడీల ద్వారా మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక…

తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్

• కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి‌తో మర్యాదపూర్వక భేటీ.. పద్మశాలి వర్గాల్లో హర్షం న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమాజంలో నూతన ఉత్తేజం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా ప్రముఖ…

Narsampet: ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

• నర్సంపేటలో సీపీఎం ధర్నా • మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలని, ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ న్యూస్ డెస్క్ : నర్సంపేటలో రైతుల సమస్యల పరిష్కారానికి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు.…

Hanumakonda: పేషెంట్ల దాహార్తి తీర్చేందుకు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమం

న్యూస్ డెస్క్ : వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు హనుమకొండ బస్టాండ్ వెనుక గల కాకాజీ కాలనీలో అభయ హాస్పిటల్ వారి సౌజన్యంతో థౌజెండ్ పిల్లర్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత చలివేంద్రాన్ని ఏర్పాటు…

Healthcare: కుటుంబాల కోసం ఆరోగ్య బీమా అవసరం – ఆరోగ్య భద్రతకు భరోసా

ప్రస్తుత కాలంలో జీవన శైలి మార్పులు, పెరుగుతున్న వైద్య ఖర్చులు ప్రతి కుటుంబానికీ పెద్ద సవాలుగా మారుతున్నాయి. చిన్న జ్వరం నుంచి పెద్ద శస్త్రచికిత్స వరకు ఆసుపత్రి ఖర్చులు లక్షల్లోకి చేరుతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) ప్రతి కుటుంబానికి…

Mother’s Day Special: తన బొడ్డుదారమే బహుళమైన ఆధారం!

🌹 బహుళం 🌹 ఎడారి జీవితమంటారు కానీ తన నయనాలే ఉప్పొంగే గోదావరులు ! ఒంటరి జీవితమంటారు కానీ తన ఇంటిపేరులే ఒడి నింపే సమూహాలు ! ఆధారం లేనిదని కూడా అంటారు కానీ తన బొడ్డుదారమే బహుళమైన ఆధారం !…

Warangal: వర్ధన్నపేటలో ఆకేరు వాగుపై చెక్ డ్యాం మరమ్మత్తు పనులకు శంకుస్థాపన

• ఎమ్మెల్యే నాగరాజు కృషితో నియోజకవర్గ అభివృద్ధిలో వేగం • ఎంపీ నిధులతో ఇప్పటికే వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి రూ.1.25 కోట్లు మంజూరు • ప్రతి ఏడాది వర్ధన్నపేట నియోజకవర్గానికి రూ.50-60 లక్షల నిధులు కేటాయింపు ప్రజా పాలన – ప్రగతి…