హన్మకొండ జిల్లా పద్మశాలి సంఘం సమావేశం- వైద్యం రాజగోపాల్‌కు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి
న్యూస్ డెస్క్ : తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం హన్మకొండ జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం హన్మకొండలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం…
