Bhupalpally: అంబట్ పల్లి లో ఖాకీల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 25 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవపూర్ మండలం లోని అంబటిపల్లి గ్రామంలో అక్రమ కార్యకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నివారణ లక్ష్యంగా ఈరోజు తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్…
