బుద్ధుడు పూలే అంబేద్కర్ ఆలోచనతో ముందుకు వెళ్తాం హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

న్యూస్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా 01 మే శనివారం నాడు హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుల జయంతి సందర్భంగా జ్ఞాన సూర్యుడు అంబేద్కర్ అవార్డు ప్రధానం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎక్సైజ్ ఎస్పి రవి కిరణ్. డిఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్.జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్. లీగల్ అడ్వైజర్ బట్టు శ్రీనివాసు. టీం సభ్యులు కలిసి జెండా ఆవిష్కరణ అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం వివిధ సంఘ నాయకులు మాట్లాడడం జరిగింది అంతేకాకుండా గత కొద్ది సంవత్సరాలుగా సమాజంలో ముఖ్యపాత్ర వహిస్తూ వెనకబడ్డ వర్గాల కోసం హక్కుల కోసం పోరాడుతున్న వివిధ సంఘ నాయకులకు కుల సంఘాలకు వారికి గుర్తించిన హ్యూమన్ రైట్స్ కొంతమందికి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందని మంగళ పెళ్లి హుస్సేన్. తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీయస్జేయూ జిల్లా అధ్యక్షులు చిర్రగొని ఉదయ్ ధీర్,బీసీ సంఘం ఎస్సీ సంఘం ఎస్టీ సంఘం. మైనార్టీ సంఘాలు. బొడ్డుపల్లి ఉపేందర్. గుగ్గిళ్ళ పిరయ్య. ఇనుగుర్తి సుధాకర్. పొన్నాల యుగేందర్. సిరిపురం వీరన్న. కుమారు.కొండ్ర ఎల్లయ్య. భీమా నాయక్.నదీమ్ ఖాన్ ఆలేటి రమేష్. బద్రి. నర్రా శ్రావణ్. గూగుల్తో కిషన్. దూపటి వినయ్. హ్యూమన్ రైట్స్ టీం సభ్యులు వీరభద్రం.గండి మురళి. అంబాల సాయి. అశోకు. కాసాని మురళి.తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *