సమావేశానికి అందరూ హాజరు కాగలరు హసీనాబాను అక్బర్ ఖాన్

న్యూస్ డెస్క్ : మంథని ఐదు మండలాలకు సంబంధించి రేపు జరగబోయే సమావేశం ఉదయం గం. 9.00 లకు రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అధ్యక్షతన జరగబోయే మంథని నియోజకవర్గం స్థాయి 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కు సంబంధించి RR గార్డెన్ మంథని యందు సమావేశం ఏర్పాటు చేయనైనది. ఇట్టి సమావేశం నకు మహాదేవపూర్ మండలం లోని గ్రామ సర్పంచ్ లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటి సభ్యులు మరియు పంచాయతి కార్యదర్శి, మండల స్థాయి అధికారులు సకాలంలో హాజరయ్యి సమావేశం విజయవంతం చేయగలరు.