Peddapalli: బాలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
ప్రతి బాలుడికి నాణ్యమైన విద్య, సముచిత పోషకాహారం హక్కు చిన్న పిల్లల హక్కుల భంగన సమస్య వస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలి.. విద్యా నాణ్యత పెంపుతో పాటు పిల్లల ఆరోగ్యం,పోషణపై ప్రత్యేక దృష్టి.. బాలల సంరక్షణ పై…
