Tag: VemnarendarReddy

Yadadri: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ఎంపీ వేం నరేందర్ రెడ్డి

న్యూస్ డెస్క్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం: ఆలయ పండితులు స్వస్తి వచనాలతో ఎంపీ…