న్యూస్ డెస్క్ : నల్లబెల్లి మండలం ఆసరవెల్లి బిజెపి గ్రామ పార్టీ అధ్యక్షులు గుండేబోయిన తిరుపతి కుమారుడు తేజ సంధ్య రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు సింగిరెడ్డి యాదగిరి, బత్తిని కుమారస్వామి, మండల నాయకులు కక్కెర్ల సమ్మయ్య, ఆసరవెల్లి బీజేపీ పార్టీ నాయకులు బానోతు వీరన్న, అజ్మీరా సుమన్, లావుడ్య స్వామి,నూనావత్ కిషన్, బాణోతు కోటలు, Md అలీ,పొన్నాల కిషన్, అజ్మీరా సరోజన,బోయిన్ రాము తదితరులు పాల్గొన్నారు.