Warangal: పేద పిల్లల విద్యకు సహాయం చేయాలి: డాక్టర్ అనితా రెడ్డి
న్యూస్ డెస్క్ : వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని డాన్ బాస్కో వీధి బాలల ఆశ్రమంలో అనాధ, సెమీ ఆర్ఫన్ మరియు వీధి బాలల కోసం నోట్‌బుక్స్, పండ్లు, చాక్లెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. అనురాగ్ సొసైటీ మరియు వరల్డ్ వైజ్…
