Author: telanganaexpress

Warangal: ప్రధాని మోదీ సభ విజయవంతానికి ప్రచార రథం ప్రారంభం

న్యూస్ డెస్క్ : మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు ప్రచార రథాన్ని ప్రారంభించారు.అనంతరం సిటీ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు,వరంగల్…

రాష్ట్ర వ్యాప్తంగా రాపోలు వీరమోహన్ జన్మదిన వేడుకలు

• స్నేహపూర్వక వాతావరణంలో ఉత్సాహంగా వేడుకలు న్యూస్ డెస్క్ : తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ జన్మదిన వేడుకలు గురువారం 40వ డివిజన్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల…

Hyderabad: ఫ్యూచర్ సిటీ పేరుతో బలవంతపు భూసేకరణ సరికాదు

• ఫార్మా సిటీ భూములపై రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం • టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత న్యూస్ డెస్క్ : హైదరాబాద్, బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన “ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది?” రౌండ్ టేబుల్ సమావేశంలో…

Warangal: మే 10న బీజేపీ భారీ బహిరంగ సభకు అందరూ తరలిరావాలి

• డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రధాని మోదీ మే 10, 2026న పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 3:00 గంటలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ…

Warangal: గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి మేయర్ కృషి ప్రశంసనీయం

వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య న్యూస్ డెస్క్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, సమావేశం ముగింపు సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి గారిని…

Warangal: వరంగల్‌ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్

రైతులను క్షోభపెడుతున్న కాంగ్రెస్ పార్టీకీ అన్నదాతల ఉసురు తాకుతుంది: ఎంపీ రవిచంద్ర బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేతలతో కలిసి ‘రైతు సంగ్రామ సదస్సు” లో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర న్యూస్ డెస్క్ : వరంగల్ నగరంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం…

Warangal: అధికారం శాశ్వతం కాదు.. మంచి పేరు శాశ్వతం

• ప్రజల మధ్య ఉంటేనే నిజమైన ప్రజాసేవ: ఎంపీ డాక్టర్ కడియం కావ్య న్యూస్ డెస్క్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జి డబ్ల్యూ ఎం సి) కౌన్సిల్ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.…

Hanmakonda: గర్నేపల్లిలో బొడ్రాయి, పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన

• మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి న్యూస్ డెస్క్ : ఐనవోలు మండలం గర్నేపల్లి గ్రామంలో బొడ్రాయి, ధ్వజస్థంభం, కట్టమైసమ్మ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.…

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

• బీజేపీ విజయోత్సవ సంబరాల్లో దశరథ లక్ష్మీ న్యూస్ డెస్క్ : రానున్న రోజుల్లో ఏ ఎన్నికైనా తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ మహిళా మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దశరథ లక్ష్మీ అన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం,…

Hyderabad: హైదరాబాద్ లో గోవధ నిరోధానికి చర్యలు తీసుకోవాలి

న్యూస్ డెస్క్ : బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో గోవధ నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ ట్రస్టీ రిధేష్ జాగీర్ధార్ ఆధ్వర్యంలో ప్రతినిధులు బుధవారం నగర సీపీ విసి సజ్జనార్ ను కలిసి వినతి…