Author: Konda Sreenivasu

Rangareddy: ఉన్నత శిఖరాలు అధిరోహించాలి : వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నేహితుడు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని తన నివాసంలో…

Rangareddy: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్, యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన కీలక సన్నాహక సమావేశంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ తో కలిసి మియాపూర్ డివిజన్…

Rangareddy: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్ మోహన్ రెడ్డి విజయానికి కృషి చేస్తాం: హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం శంషాబాద్‌లోని మల్లిక కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరుకాగా, జిల్లా కాంగ్రెస్…

Rangareddy: అనిల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు : మల్లెల జయ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్; శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మల్లెల జయ అనిల్ కుమార్ యాదవ్ ను ప్రత్యేకంగా కలిసి శాలువాలతో గజమాలతో సత్కరిస్తూ హృదయపూర్వకంగా అనిల్…

Medchal-Malkajgiri: ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి *టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

Rangareddy: శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ హుడా కాలనీలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. దసరా పర్వదినం పురస్కరించుకొని శమీ పూజలుచేసిన సుమారు 500భక్తులకు శ్రీ రాజా రాజేశ్వరి దేవి దర్శనమిచ్చారు.…

Rangareddy: శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయంలోని జమ్మిచెట్టుకు ఘనంగా భక్తుల పూజలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదు బండ గ్రామంలోని శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయం ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధిని ప్రత్యేక శ్రద్ధతో అంకిత భావంతో ఆ వీరాంజనేయ స్వామిపై అత్యంత భక్తి…

Rangareddy: వజ్రేష్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: బోడుప్పల్‌లోని దేవి గార్డెన్స్‌లో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు *టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ , కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ హాజరై…

Rangareddy: ఆడపడుచులందరికి సద్దుల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు : ఆరెకపూడి గాంధీ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు, నియోజకవర్గ ఆడపడుచులందరికి సద్దుల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేసిన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. శేరిలింగంపల్లి వాడ వాడలా అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. తెలంగాణ ఆచార సంస్కృతి,…

Rangareddy: లింగంపల్లి సగర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: లింగంపల్లి సగర సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను మహిళల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.…