Month: October 2026

కార్మికుల హక్కుల కోసం ఐఎల్‌డబ్ల్యూఎఫ్ కొత్త కార్యవర్గం – అసంఘటిత కార్మికులకు కనీస వేతనం, బీమా, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అసంఘటిత రంగ కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతామని ఐఎల్‌డబ్ల్యూఎఫ్ రాజేంద్రనగర్ నియోజకవర్గ నూతన కార్యవర్గం ప్రకటించింది. బుధవారం నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.చైర్మన్‌గా మీర్ ఇనాయత్ అలీ బాబ్రీ, అధ్యక్షుడిగా…