Bansuwada: బోర్లం గురుకుల కళాశాలలో కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీ
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి జిల్లా (ఆగష్టు 13): బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, జూనియర్ కళాశాల (బాలికల)ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ…
