విశ్వసేన యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం
తెలంగాణ ఎక్స్ ప్రెస్, కామారెడ్డి జిల్లా:జిల్లాలోని బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశ్వసేన యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు,…
