రాజేంద్రనగర్లో 300 మంది విద్యార్థులకు టీడీ టీకాలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జాతీయ టీకాల కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 10 నుంచి 16 ఏళ్ల బాలబాలికలకు టెటనస్–డిఫ్తీరియా టీకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ జి.…
