చేనేత రంగ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి వనస్థలిపురంలో చేనేత సహకార సంఘాల అభినందన సభలో కొంకతి ఆంజనేయులకు ఘన సన్మానం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :వనస్థలిపురంలో నిర్వహించిన చేనేత పారిశ్రామిక సహకార సంఘాల అభినందన సభలో జోగులాంబ గద్వాల్ జిల్లా బూడిదపాడు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు కొంకతి ఆంజనేయులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఆయనను సత్కరించారు.…
