Category: Health

క్షయ వ్యాధి నిర్మూలనపై అదనపు కలెక్టర్ సమీక్ష

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : క్షయ వ్యాధి రహిత భారత్ కార్యక్రమం అమలుపై రాజేంద్రనగర్ జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మోహి సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ స్వర్ణకుమారితో కలిసి జిల్లా స్థాయి వైద్యాధికారులు, పర్యవేక్ష…

30 ఏళ్లు పైబడిన వారికి ఎన్‌సీడీ స్క్రీనింగ్ తప్పనిసరి : డాక్టర్ గద్దె చేతన్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హనుమాన్‌నగర్‌లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో ఎన్‌సీడీ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. శిబిరంలో 80 మందికి పైగా ప్రజలకు రక్తపోటు, రక్తంలో చక్కెర పరీక్షలు నిర్వహించారు. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్,…

Hanumakonda: పిల్లల్లో విజయం సాధించాలంటే.. ఆత్మవిశ్వాసం, అవగాహన అవసరం: డా. అశోక్ పరికిపండ్ల

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, ధర్మసాగర్: పిల్లల్లో విజయాన్ని సాధించాలంటే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, సరైన అవగాహన కల్పించడం ఎంతో అవసరమని సైకాలజిస్ట్ డా. అశోక్ పరికిపండ్ల అన్నారు. ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో నిర్వహించిన…

Warangal: నిలిచి గెలిస్తేనే ఘనత.. ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత: అడిషనల్ కలెక్టర్ గణేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, ఆగస్టు 8: జీవితం ఎంతో విలువైనదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడకుండా కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గణేష్ పిలుపునిచ్చారు. వైఫల్యాలను చూసి కుంగిపోకుండా వాటిని అధిగమించి నిలిచి గెలిచినప్పుడే…

Hanumakonda: గురు పూర్ణిమ సందర్భంగా మానసిక దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరం

• డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ హనుమకొండ, జూలై 29 (తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్): గురు పూర్ణిమ సందర్భంగా హనుమకొండలోని స్పందన మానసిక మనోవికాస కేంద్రంలో మానసిక దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం…

Hanumakonda: సమిష్టి కృషి తో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి: డాక్టర్ అనితా రెడ్డి

హనుమకొండ, జూన్ 28: పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమిష్టి కృషితో విజయవంతం చేసి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం…

Healthcare: కుటుంబాల కోసం ఆరోగ్య బీమా అవసరం – ఆరోగ్య భద్రతకు భరోసా

ప్రస్తుత కాలంలో జీవన శైలి మార్పులు, పెరుగుతున్న వైద్య ఖర్చులు ప్రతి కుటుంబానికీ పెద్ద సవాలుగా మారుతున్నాయి. చిన్న జ్వరం నుంచి పెద్ద శస్త్రచికిత్స వరకు ఆసుపత్రి ఖర్చులు లక్షల్లోకి చేరుతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) ప్రతి కుటుంబానికి…