Author: telanganaexpress

Kamareddy: తాడ్వాయిలో ఉవ్వెత్తున ఎగిసిన కాంగ్రెస్ నిరసనలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్‌…

గల్లీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

న్యూస్ డెస్క్: కామారెడ్డి జిల్లాలోని భిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామంలో గల్లీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ్ మండపం వద్ద అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు, కాలనీ ప్రజలు పెద్ద…

Kamareddy: మల్కాజ్‌గిరి–కామారెడ్డి మార్గంలో ‘కవచ్ 4.0’

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: తెలంగాణలో రైల్వే ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. మల్కాజ్‌గిరి–కామారెడ్డి మధ్య సుమారు 108 కిలోమీటర్ల మేర అధునాతన ‘కవచ్ 4.0’ రైల్వే భద్రతా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వే…

Kamareddy: మత్తు పదార్థాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి జిల్లా: జిల్లా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.…

Kamareddy: గణేష్ మండపాన్ని సందర్శించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణంలోని వాయిసేన యూత్ ఆధ్వర్యంలో స్వర్ణగిరి టెంపుల్‌ను పోలిన విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర సందర్శించారు. ఈ సందర్భంగా మండపంలో కొలువుదీరిన గణపతిని దర్శించుకుని…

Siddipeta: ‘ప్రజావాణి’లో ఆర్టీఐ సాక్ష్యాలతో నిరూపించిన బాధితుడు

సిద్దిపేట న్యూస్: సిద్దిపేట జిల్లా రెవెన్యూ అధికారుల రికార్డుల మాయాజాలం, వారు సమర్పించిన నివేదికల్లోని అబద్ధాల పుట్ట సాక్ష్యాధారాలతో సహా బట్టబయలైంది. చిన్నకోడూరు మండలం మెడిపల్లి గ్రామంలోని ముఖిస పాపిరెడ్డి మరియు సత్తనారాయణ రెడ్డికి సంబంధించిన వివాదాస్పద ప్రభుత్వ సర్వే నంబర్లు…

మేడిపల్లిలో కలకలం రేపుతున్న ప్రభుత్వ భూముల అక్రమ విక్రయాలు

• ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల భూదోపిడీపై విచారణ జరపాలి: బెజ్జంకి అనిల్ సిద్దిపేట జిల్లా, చిన్నకోడూర్ మండలం: మేడిపల్లి గ్రామ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అక్రమ క్రయవిక్రయాలపై తక్షణమే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో…

Hyderabad: చేనేత సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ప్రతినిధి బృందం శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర…

బీసీల హక్కులపై సమగ్ర కార్యాచరణకు తక్షణ చర్యలు చేపట్టాలి: గుజ్జ సత్యం

• బీసీల 42% రిజర్వేషన్లతో పాటు పెండింగ్‌ డిమాండ్ల సాధనకు బీసీ కమిషన్‌తో సుదీర్ఘ చర్చలు • బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి. నిరంజన్‌కు వినతిపత్రం – సభ్యులు రాపోలు జయప్రకాష్‌, రంగు బాలలక్ష్మితో కీలక అంశాలపై చర్చ తెలంగాణ ఎక్స్‌ప్రెస్…

Kamareddy: ఇలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్మరణీయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అధికారులు, ప్రజాప్రతినిధులు,…