Category: Trending

గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి డా. పవిత్ర వాణి బాపూజీ అర్హురాలు.. రాష్ట్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసిందా?

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ప్రత్యేక కథనం | గంజి శ్రీనివాస్ నేత తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు మండలిలో అవకాశం…

బతుకమ్మ, దేవి నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రక్షణ సేన నాయకుడు పూజారి ప్రవీణ్ కురుమ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ మరియు దేవి నవరాత్రుల సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గం నాయకుడు పూజారి ప్రవీణ్ కురుమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.…

Kamareddy: చుక్కాపూర్‌లో అంగరంగ వైభవంగా మొదటి రోజు బతుకమ్మ సంబరాలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: మహారెడ్డి మండలం, చుక్కాపూర్ గ్రామం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు చుక్కాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామ పూర్వపు ఆనవాయితీ ప్రకారం గురువారం గ్రామ ప్రధాన కూడలిలో మొదటి…

Hyderabad: సిరిసిల్ల సీఎం హామీ సాకారం దిశగా అడుగులు

పద్మశాలి నామినేటెడ్ ఎమ్మెల్సీ రేసులో రాహుల్ గాంధీ ‘నారీ న్యాయ్’ సిద్ధాంతానికే అగ్రతాంబూలం.. రెండు దశాబ్దాలుగా పార్టీని వీడని ఏకైక మహిళా వాయిస్ జక్కని అనిత అభ్యర్థిత్వానికి ఊపు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: సిరిసిల్ల చేనేత రాజన్న గడ్డపై ముఖ్యమంత్రి…

బాపూజీ బాటలో బీసీ ఉద్యమం: గుజ్జ సత్యం

పదవుల కోసం కాదు.. సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రస్థానం నేటి తరానికి నేర్పే పాఠాలెన్నో!! తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ చరిత్రను పరిశీలిస్తే కొందరు నాయకులు ఒక కాలానికి మాత్రమే పరిమితమవుతారు. మరికొందరి జీవితం…

నిరాశలో ఉన్నవారికి ఈయనే దేవుడు: డాక్టర్ పరికిపండ్ల అశోక్ సేవా ప్రస్థానం!

ఎడిటోరియల్ ప్రత్యేక కథనం: సమాజ హితమే శ్వాసగా.. మానసిక వెలుగులు నింపుతున్న డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆధునిక సమాజంలో పరుగుల జీవితం, ఒత్తిడి, నిరాశ మనుషులను ఒంటరితనం వైపు నెడుతున్నాయి. చిన్న కష్టానికే కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ…

Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆగ్రహం

• కళాశాలల బహిష్కరణకు విశేష స్పందన.. కొత్తపేట చౌరస్తాలో రాస్తారోకో • ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం: గుజ్జ సత్యం హైదరాబాద్, జూన్ 30: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం…

తమిళనాడు క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇంద్ర సంపత్ కీర్తన

న్యూస్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒక యువ నాయకురాలి పేరు మారుమోగుతోంది. ఆమే ఇంద్ర సంపత్ కీర్తన. అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా విజయం సాధించి, ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆమె సరికొత్త చరిత్ర…

దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాని మోదీ 10 కీలక సంస్కరణలు.. స్వావలంబన దిశగా భారత్ అడుగులు

• మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం • దేశ భవిష్యత్తు కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలి • మన చిన్న చిన్న నిర్ణయాలు దేశ భవిష్యత్తును మార్చగలవు పలు సంక్షేమ పథకాలు, పన్ను రాయితీలు, సబ్సిడీల ద్వారా మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక…

తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్

• కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి‌తో మర్యాదపూర్వక భేటీ.. పద్మశాలి వర్గాల్లో హర్షం న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సమాజంలో నూతన ఉత్తేజం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా ప్రముఖ…