Nangunoor: మానవత్వం చాటుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి: అనారోగ్యంతో ఉన్న వార్డు సభ్యుడికి రూ.10,000 ఆర్థిక సాయం
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: నంగునూర్ అనారోగ్యంతో బాధపడుతున్న తోటి ప్రజాప్రతినిధి కుటుంబానికి అండగా నిలిచి గట్లమల్యాల గ్రామ నాయకులు వంగ రాజేశ్వర్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు బత్తుల కనకయ్య గత…
