Narsampet: నర్సంపేట పట్టణ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా కూచన రవిందర్ ఏకగ్రీవ ఎన్నిక
• ప్రధాన కార్యదర్శిగా పెండెం భాస్కర్.. కోశాధికారిగా గాజుల రాము • ప్రమాణ స్వీకారం తేదీ: 02/09/2026 ఉదయం 10am, నర్సంపేట పద్మశాలి సంఘం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, నర్సంపేట: నర్సంపేట పట్టణ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా సంగీత టెక్స్‌టైల్స్‌కు…
