Author: Murthy

Nizamabad: ఇందూరు చేనేత వేడుకల్లో రాపోలు వీరమోహన్.. నేతన్నల సమస్యలపై గళం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా చేనేత ఐక్య వేదిక కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం (ఆగస్టు 7) జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోని డాక్టర్ దేవిదాస్ భవన్‌లో…

ఫీజు రీయింబర్స్‌మెంట్ పోర్టల్ సమస్యలను వెంటనే పరిష్కరించి రూ.8 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలి: గుజ్జ సత్యం

• విద్యార్థులను కార్యాలయాల చుట్టూ తిప్పడం కాదు… వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలి • సాంకేతిక లోపాలు, బకాయిల భారం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనలో హైదరాబాద్, ఆగస్టు 3: ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న…

వేలేరు గ్రామంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం విజయవంతం

• సుస్మిత కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సేవలు – ప్రారంభించిన సర్పంచ్ బిల్లా యాదగిరి వేలేరు, ఆగస్టు 3: ప్రజల కంటి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సుస్మిత కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉచిత కంటి…

Hyderabad: 14 లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు: గుజ్జ సత్యం

• రూ.8 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి – ప్రభుత్వం ఇకనైనా స్పందించాలి: గుజ్జ సత్యం • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల మహా ర్యాలీలు విజయవంతం • 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును…

Hyderabad: 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం పణంగా పెట్టొద్దు: గుజ్జ సత్యం

• ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల మహాధర్నాలు • జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద భారీ ర్యాలీలు • ₹8,000 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి – పాత విధానంలోనే ఫీజు…

Hanumakonda: గురు పూర్ణిమ సందర్భంగా మానసిక దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరం

• డాక్టర్ అనితా రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ హనుమకొండ, జూలై 29 (తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్): గురు పూర్ణిమ సందర్భంగా హనుమకొండలోని స్పందన మానసిక మనోవికాస కేంద్రంలో మానసిక దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం…

Hyderabad: నీట్ ఉద్యమం స్ఫూర్తిగా… ఢిల్లీలో ‘Gen-Z’ బీసీ ఉద్యమం!

సోషల్ మీడియానే కొత్త పోరాట వేదిక… బీసీ హక్కుల కోసం యువత ఏకం కావాలి “Gen-Z అంటే వయస్సు కాదు… అన్యాయాన్ని ప్రశ్నించే ఆలోచన: గుజ్జ సత్యం కులగణన నుంచి రాజకీయ ప్రాతినిధ్యం వరకు రాజ్యాంగబద్ధమైన డిమాండ్ల సాధనకు జాతీయ కార్యాచరణకు…

వరంగల్ మట్టేవాడ సహకార సంఘాల అధ్యక్షులకు తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆహ్వానం

• చేనేత సహకార సంఘాల పాలకవర్గాల అభినందన సభను జయప్రదం చేయాలి: వనం శాంతికుమార్ వరంగల్, జూలై 28: తెలంగాణ రాష్ట్రంలోని నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల పాలకవర్గాలకు అభినందనలు తెలియజేస్తూ, వారి విజయాన్ని పురస్కరించుకుని ఆగస్టు 4, 2026…

ప్రధాని మోదీకి వెంకన్న నేత బహిరంగ లేఖ.. చేనేత దినోత్సవం పదేళ్లపై సమీక్ష కోరుతూ కీలక ప్రశ్నలు

హైదరాబాద్, (తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్): జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7) అధికారికంగా ప్రారంభమై పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, హ్యాండ్లూమ్ డే (చేనేత దినోత్సవం) వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న నేత ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. గత దశాబ్దంలో…

Karimnagar: తెలంగాణ చేనేత చైతన్య మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 5న కరీంనగర్‌లోని పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న తెలంగాణ చేనేత చైతన్య మహాసభ పోస్టర్‌ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు.…