తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటుచేసిన అమ్మవారి మండపాలను సందర్శించి పూజలుచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్. ఈ సందర్బంగ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతు, శ్రీ అమ్మవారి దీవెనలు ప్రతి కుటుంబంపై ఉండి, అందరికీ సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరారు.