Author: Murthy

Hanumakonda: సమిష్టి కృషి తో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి: డాక్టర్ అనితా రెడ్డి

హనుమకొండ, జూన్ 28: పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమిష్టి కృషితో విజయవంతం చేసి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం…

Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పాత విధానంలోనే కొనసాగించాలి: గుజ్జ సత్యం

• బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌కు వినతిపత్రం అందజేసిన గుజ్జ సత్యం • ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి హైదరాబాద్, జూన్ 27: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌ను జాతీయ బీసీ సంక్షేమ…

Hanumakonda: హనుమకొండ థౌజెండ్ పిల్లర్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా వైద్యం రాజగోపాల్

• ఘనంగా 29వ వార్షికోత్సవం.. నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం హనుమకొండ, న్యూస్ : అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంతో పాటు మాతృభాష తెలుగు పరిరక్షణకు కూడా కృషి చేయాలని తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్…

Hyderabad: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ఫీజులు వసూలు చేయొద్దు: గుజ్జ సత్యం

• ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్నే కొనసాగించాలి హైదరాబాద్, జూన్ 23: రాష్ట్రంలో ఇంజనీరింగ్ మరియు ఇతర వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాల సందర్భంగా విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ…

America: అమెరికాలో జరిగిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్: రామ్ మిరియాల

చికాగో, అమెరికా: తెలుగు ఇండిపెండెంట్ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రామ్ మిరియాల అమెరికా పర్యటనను ఘన విజయంతో ముగించారు. “లవ్ యునైటెడ్ USA టూర్ 2026” పేరుతో నిర్వహించిన ఈ సంగీత…

Hyderabad: అయోధ్య అఖిల భారత పద్మశాలి సత్రం ధర్మకర్తగా ఎన్నికైన అతిపముల నర్సింగ్‌రావుకు ఘన సన్మానం

హైదరాబాద్, కార్వాన్: అయోధ్యలో నిర్మించ తలపెట్టిన అఖిల భారత పద్మశాలి సత్రం భవన నిర్మాణానికి ధర్మకర్తగా ఎన్నికైన కార్వాన్ శ్రీ శివ మార్కండేయ దేవాలయ కమిటీ అధ్యక్షులు, పద్మశాలి సంఘం కోశాధికారిగా దశాబ్దకాలంగా సేవలందిస్తున్న అతిపముల నర్సింగ్‌రావు గారిని కార్వాన్ మార్కండేయ…

Warangal: మంత్రి కొండా సురేఖతో పద్మశాలి, చేనేత కార్పొరేషన్ చైర్మన్ల భేటీ

వరంగల్, జూన్ 12: అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పద్మశాలి కార్పొరేషన్…

Hyderabad: ఉద్యమ వీరులకు బీఆర్ఎస్ నేత అంబటి శ్రీనివాస్ సత్కారం

• తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారుల గౌరవం • ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకున్న తెలంగాణ వీరులు • తెలంగాణ కోసం పోరాడిన నాయకులకు ఘన నివాళి • కార్వాన్‌లో తెలంగాణ ఉద్యమకారులకు శాలువాలతో సన్మానం హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ…

Warangal: తెలంగాణ పద్మ బ్రాహ్మణ పురోహిత్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం

నర్సంపేట న్యూస్ : సర్వాపురం గ్రామంలోని పద్మశాలి భవనంలో తెలంగాణ పద్మ బ్రాహ్మణ పురోహిత్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పద్మశాలి పురోహిత్ సంఘం అధ్యక్షులు, కేరళ తాంత్రిక ఆచార్యులు, మహా శాస్త్ర కుసుమ ప్రదీప్…

Hyderabad: జనగణన సర్వేలో గందరగోళం ఆందోళనకరం : గుజ్జ సత్యం

• సెల్ఫ్ ఎన్యుమరేషన్ – ఫీల్డ్ సర్వే మధ్య సమన్వయం లేకపోతే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం – గుజ్జ సత్యం, జాతీయ ఉపాధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జనగణన హౌస్ లిస్టింగ్ సర్వేలో…