Rangareddy: రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ ఆలయం వార్షికోత్సవంలో పాల్గొన్న రాయుడు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: నేతాజీ నగర్ కాలనీలో జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు బేరి రామ్ చందర్ యాదవ్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించిన రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ ఆలయం వార్షికోత్సవం పూజా, అన్నదాన కార్యక్రమాలలో కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, రాదా…
