రూ.53 లక్షల విలువైన 153 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
• కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్నాం: వొడితల ప్రణవ్ హుజూరాబాద్, జమ్మికుంట: హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ…
