తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో తెలంగాణ సంప్రదాయం సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ సందర్భంగా సద్దుల బతుకమ్మ ప్రత్యేకంగా నిలిచిన ఈ పండుగను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన పలు సద్దుల బతుకమ్మ వేడుకలలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
