తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్‌ జిల్లా మున్సిపల్ లండన్ కిడ్స్ పాఠశాలలో నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ చేసి వాటిని ఎలా తీసుకోవాలో ఉపాధ్యాయులు వివరించారు అలాగే ఈ టాబ్లెట్స్ వలన పిల్లల్లో నులిపురుగులు నివారించబడతాయని ఆరోగ్యం మెరుగుపడుతుందని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బూర పూర్ణ చందర్ పాటశాల అకాడమిక్ ఇన్ ఛార్జ్ గాడిపెల్లి సుమన్ ప్రిన్సిపల్ హిమబిందు ప్రీ స్కూల్ డైరెక్టర్ బూర శరణ్య ప్రిన్సిపల్ మీనాక్షి పాల్గొన్నారు.