Mahabubabad : ఉచిత పోలీస్ కానిస్టేబుల్ ఎస్‌ఐ కోచింగ్ ప్రవేశ పరీక్షకు హాజరుకావాలని అభ్యర్థులకు జిల్లా పోలీసుల విజ్ఞప్తి
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నిరుద్యోగ యువతకు పోలీస్ కానిస్టేబుల్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అందించేందుకు నిర్వహిస్తున్న ప్రవేశ (స్క్రీనింగ్) పరీక్ష ఆగస్టు 2, 2026 (ఆదివారం) ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00…
