తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నేడు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు లో ఎమ్మెల్యే డాక్టర్ బి. మురళి నాయక్ ఇటీవల కొత్త కూర గాయల మార్కెట్ వినియోగంలోకి తేవడంలో తన వంతు కృషి చేసిన ఎమ్మెల్యే గారికి బొకే అందించి శాలువా కప్పి కృతజ్ఞతలు సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్థానిక 33 వ వార్డు కౌన్సిలర్ బి అజయ్ సారధి రెడ్డి ఎమ్మెల్యే గారితో గాంధీ పార్క్ మరియు అంబేద్కర్ భవనం ను సందర్శించి వాటి అభివృద్ది కి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ గాంధీ పార్క్ మరియు అంబేద్కర్ భవనం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు కూరగాయల మార్కెట్ ను ఉపయోగించుకో వాలని తెలిపారు కార్యక్ర మంలో వార్డు కౌన్సిలర్లు రేశపల్లి నవీన్ నర్రా సంధ్య శ్రావణ్ కూరగాయల మార్కెట్ వ్యాపా రస్తులు గీసగాని కుమార్ మేదరమెట్ల వెంకట్రావు బిక్కి సాయి గుర్రాల వెంకన్న ఎల్.రమేష్ రాంబాబు చింతకంట్ల వెంకన్న తండా సందీప్ బాణోత్ లింగ్య నాయక్ పాల్గొన్నా రు.
