మోడీ క్షమాపణ చెప్పాల్సిందే సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి డిమాండ్

తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా ఇటీవల జరిగిన నీట్ పేపర్ లీకేజీ తో దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని విద్యార్థుల నివాళులు అర్పిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు నేడు మహబూబాద్ జిల్లా కేంద్రంలో కొవ్వొత్తులతో నెహ్రూ సెంటర్ ర్యాలీ నిర్వహించారు అనంతరం సిపిఐ మున్సిప ల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకుని అమరులైన విద్యార్థులకు ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా కేంద్ర ప్రభు త్వం ప్రకటించాలన్నారు దేశ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలన్నారు NTA రద్దు చేయాలన్నారు విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల న్నారు విద్యార్థుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాల న్నారు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన మోడీ పతనం వచ్చే రోజుల్లో విద్యార్థుల చేతుల్లో తప్పదన్నారు ఈ కార్యక్రమంలో పెరుగు కుమార్ చింతకుంట్ల వెంకన్న నర్రా శ్రావణ్ వెలుగు శ్రావణ్ చేదాసు రమేష్ కూరాకుల పాల్ వంకాయలపాటి చిరంజీవి మంద శంకర్ తండా శ్రీనాథ్ సిలువేరు వికాస్ వెతుకు కుమార్ తోట రమేష్ మునికుంట్ల రాజు బల్లెం శ్రీకాంత్ బాలు పరమేశ్వర్ నాగేంద్రబాబు బ్రహ్మచారి బుల్లోజు శ్రీనివాస చారి పాల్గొన్నారు.

 

 

Mahabubabad-A candlelight-rally-and-tribute-were-held-under-the-auspices-of-the-CPI-for-the-students-who-died-by-suicide-following-the-NEET-paper-lea