తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ సీనియర్ జర్నలిస్ట్ పుట్ట వినయ్ కుమార్ గౌడ్ దంపతుల కుమార్తెలు చిరంజీవి ఆరుషి, చిరంజీవి ఆభనల నూతన వస్త్రాలంకరణ వేడుకలను కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఆహ్లాదకరంగా నిర్వహించిన శుభకార్యానికి హాజరై చిన్నారులు ఆరుషి, ఆభనలను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఉన్నత విజయాలతో వర్ధిల్లాలని షేక్ హమీద్ పటేల్ ఆకాంక్షించారు. ఈ సందర్బంగా పుట్ట వినయ్ కుమార్ గౌడ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
