తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC)లో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను అధికారులు విడుదల చేశారు. మొత్తం 1,743 పోస్టులకు గాను 1,604 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
వివరాల ప్రకారం 1,000 డ్రైవర్ పోస్టులకు 894 మంది, 743 శ్రామిక్ పోస్టులకు 710 మంది ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 17వ తేదీలోపు తమకు సంబంధించిన పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సర్టిఫికెట్ల ధ్రువీకరణ (Certificate Verification) పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
జిల్లాల వారీగా ఎంపిక జాబితాలు, కట్ ఆఫ్ వివరాలు:
🔹 డ్రైవర్ పోస్టుల సెలెక్షన్ లిస్ట్:
https://drive.google.com/file/d/1avaygvSISYUEiWLLjWSteM-x_inZnxOS/view?usp=sharing
🔹 డ్రైవర్ పోస్టుల కట్ ఆఫ్:
https://drive.google.com/file/d/1YICJfiTm0Bt48cd2QQtLBwhAcUh6r1Hn/view?usp=sharing
🔹 శ్రామిక్ పోస్టుల సెలెక్షన్ లిస్ట్:
https://drive.google.com/file/d/16XSm7knvEukVWDiyKMfEXGz_pV4WA-e9/view?usp=sharing
🔹 శ్రామిక్ పోస్టుల కట్ ఆఫ్:
https://drive.google.com/file/d/16fe1cZQEeyiIftIDRt1E_m7LYuhH3WHD/view?usp=sharing
ఎంపికైన అభ్యర్థులు తమ వివరాలను పరిశీలించి, నిర్దేశిత గడువులోగా సర్టిఫికెట్ల ధ్రువీకరణ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.