ప్రగతి కాలనీలో ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్ పరిధిలోని ప్రగతి కాలనీలో ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు…

హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బృందం

• చేనేత రంగ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులతో చర్చ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ విప్ ఇరవత్రి అనిల్ కుమార్, జాతీయ చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న…

Medchal-Malkajgiri: నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భరత్ నగర్ కాలనీలో నాగిరెడ్డి ఆహ్వానం మేరకు, మూసాపేట్…

బీసీ ఉద్యమ నాయకుడు గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి

• గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి: ఉస్మానియా విద్యార్థి నాయకుడు చేరాల వంశీ • బీసీ యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులకు గుర్తింపు ఇవ్వాలి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: బీసీ ఉద్యమ…

Rangareddy: శ్రీ దేవి శరన్నవరాత్రి, దసరా ఉత్సవాల్లో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : మియాపూర్‌లోని శ్రీరంగాపురం కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ కేశవ్ రావు ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కేశవ్ రావు ఆహ్వానం మేరకు యలమంచి ఉదయ్ కిరణ్…

Rangareddy: అరేకపూడి గాంధీకి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు : బేరి రామ్ చందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత, గౌరవ పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ పుట్టినరోజు శుభ సందర్బంగ బేరి రామ్ చందర్ యాదవ్ బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎర్రగుడ్ల శ్రీనివాస్…

Rangareddy: ఆరెకపూడి గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన దొడ్ల వెంకటేష్ గౌడ్, దొడ్ల రామకృష్ణ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పిఎసి చైర్మన్ అరేకపూడి గాంధీ జన్మదిన శుభసందర్భంగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ఎమ్మెల్యే గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో…

Rangareddy: ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మిరియాల ప్రీతమ్, మిరియాల రాఘవరావు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి: ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని కలిగి, చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజాసేవలో ముందుండే ప్రజానాయకుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ జన్మదినం సందర్భంగా మిరియాల ప్రీతమ్, మిరియాల రాఘవరావు హృదయపూర్వక జన్మదిన…

Rangareddy: ఆరెకపూడి గాంధీని ఘనంగా సత్కరిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఖాసీం సార్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే నివాసం వద్ద గుల్మహార్ పార్క్ కాలనీ అధ్యక్షులు ఖాసీం సార్ వారి సభ్యులతో ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా…

ఈరవత్రి అనిల్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి: పద్మశాలి సంఘం నేతల విజ్ఞప్తి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఈరవత్రి అనిల్ కుమార్ కు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ (MLC) పదవి కేటాయించాలని పద్మశాలి సంఘం నాయకులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గత నెల 30న సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి…