మూసీ సుందరీకరణ పేరుతో అదనపు భూసేకరణ ఆపాలి మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బండ్లగూడ జాగీర్ వాసులు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మూసీ సుందరీకరణ పేరుతో బఫర్ జోన్ పరిమితిని దాటి భూముల సేకరణ చేపట్టవద్దని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, బండ్లగూడ జాగీర్ దర్గా కాలేజీ ప్రాంత నివాసితులు ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు జిల్లా…
