తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి డివిజన్, పాపిరెడ్డి కాలనీలోని సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముదిరాజ్ సంఘ అధ్యక్షులు సాయి నందన్ ముదిరాజ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులు , పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను నందినగర్ లోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని వారి ఆశీర్వాదాలను అందుకున్నారు.Κ