తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గణేష్ నవరాత్రుల సందర్భంగా టీఎన్జీవోస్ కాటేదాన్ కాలనీలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మొదటి రోజు పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.​ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు సోమ శ్రీనివాస్ గుప్తా, మాజీ అధ్యక్షుడు అర్థం లక్ష్మయ్య గుప్తా, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చెవ్వ రవీందర్ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కుంచకూరి పుల్లయ్య గుప్తా, కొండా కృష్ణయ్య గుప్తా, అర్థం శ్రీనివాసులు గుప్తా, సోమ అశోక్ గుప్తా, గుడిపల్లి శేఖర్ గుప్తా, పానుగంటి శేఖర్ గుప్తా, కలకొండ రామలింగయ్య గుప్తా, సేడం శ్రీనివాస్ గుప్తా, పోలిశెట్టి ఉపేందర్ గుప్తా, ఓరుగంటి మల్లేష్ గుప్తా, చేడం వెంకటరమణ గుప్తా, చిగుళ్ళపల్లి సత్యనారాయణ గుప్తా, జులూరి సంపత్ కుమార్ గుప్తా, గోవింద్ సోమ, సందీప్ గుప్తా, నజగదీష్ గుప్తా పాల్గొన్నారు. మహిళా ప్రతినిధులు సోమ నీరజ, కొండా వరలక్ష్మి, బలుసా మౌనికలతో పాటు బాలరాజు, పండు, వెంకటకృష్ణ, దేవాలయ పురోహితులు ప్రశాంత్ పంతులు, వినయ్ పంతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.