తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరామ్ యాదవ్ దీపావళి పర్వదిన శుభ సందర్బాన్ని పురస్కరించుకొని పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి, గౌరవప్రదంగా పుష్పగుచ్చాన్ని బహుకరించి హృదయపూర్వకంగా ఆరెకపూడి గాంధీకి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాజమోహన్రావు సన్నీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
