తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటుచేసిన జీకేఎస్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథలుగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రేస్ పార్టి ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించిన కార్యక్రమంలో గొలుసుల నరసింహ పాల్గొన్నారు.